కిచెన్ సింక్‌లో ఆహార వ్యర్థాలు వేయడం వల్ల పైపులు బ్లాక్ అవుతాయి. సింక్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, పీచు కూరగాయల వ్యర్థాలను వేయకుండా ఉండటం మంచిది. బేకింగ్ సోడా, వెనిగర్ వేసి గోరువెచ్చని నీళ్లు పోస్తే సింక్ క్లీన్ అవుతుంది.
కిచెన్ సింక్ శుభ్రంగా ఉంచే సింపుల్ టిప్స్
Source: Asianet Telugu