భార్య, సోదరిని చంపి వ్యక్తి ఆత్మహత్య

భార్య, సోదరిని చంపి వ్యక్తి ఆత్మహత్య

లక్నోలో గురువారం దారుణం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి మానస్ వాజ్‌పేయి తన భార్య దివ్యా మిశ్రాను బ్యాంక్ బయట కాల్చి చంపి, ఇంటికి వెళ్లి సోదరి శివను హతమార్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు వాట్సాప్ స్టేటస్‌లో నేరాన్ని అంగీకరించాడు.

Source: Webdunia Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies