నర్సాపూర్ మండలం తుల్జారాంపేట్ శివారులోని పొలంలో చంద్రం (45) అనే వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 18న కనిపించకుండా పోయిన అతను గురువారం శవమై కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
తుల్జారాంపేట్లో చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
Source: Vaartha