గురువారం మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు విభజన హామీల అమలుకు కేంద్రం సహకరించాలని కోరారు. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు.
సదరన్ జోనల్ కౌన్సిల్‌లో ఏపీ, తెలంగాణ సమస్యలపై చర్చ
Source: Mana Telangana