భూభారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: మంత్రి పొంగులేటి

భూభారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: మంత్రి పొంగులేటి

తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భూభారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. సత్తుపల్లిలో జరిగిన రీ సర్వే అవగాహన సదస్సులో మాట్లాడుతూ, పారదర్శకంగా రీ సర్వే నిర్వహించి నిజమైన రైతులకు హక్కులు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడాదిన్నరలో రీ సర్వే పూర్తి చేసి భూధార్ కార్డులు అందజేస్తామని వెల్లడించారు.

Source: HMTV

More in Politics

Read the live feed on ZapIndies