ఏపీ సీఎం చంద్రబాబు గురువారం చెంగల్పట్టులో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో విభజన సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. బుల్లెట్ ట్రైన్ కారిడార్, గోదావరి–కావేరి అనుసంధానం, మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణాది ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు.
దక్షిణాది అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరిన చంద్రబాబు
Source: Mana Telangana