సనత్‌నగర్‌లో సద్భావనా మార్చ్ నిర్వహణ

సనత్‌నగర్‌లో సద్భావనా మార్చ్ నిర్వహణ

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సనత్‌నగర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ డాక్టర్ కోట నీలిమ ఆధ్వర్యంలో ఎస్సార్ నగర్‌లో సద్భావనా మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువతకు ఫారం 6 పంపిణీ చేసి, అన్నదానం ఏర్పాటు చేశారు. రాజీవ్ గాంధీ ఆశయాలను గుర్తు చేస్తూ నీలిమ మాట్లాడారు.

Source: HMTV

More in Politics

Read the live feed on ZapIndies