బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం నిర్వహిస్తున్న 'అగ్నిపరీక్ష 2'లో చెత్త టాస్క్, టాటూ, హెయిర్ కట్ వంటి కఠిన టాస్కులు విమర్శలు తెచ్చిపెడుతున్నాయి. 18 మంది నుంచి 15 మందిని ఎంపిక చేసే ప్రక్రియలో షాలినీ, భాగి, కృష్ణ టాప్ 15లోకి చేరారు. వెంకటేశ్ ఎలిమినేట్ అయ్యాడు.
బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 టాస్కులపై విమర్శలు
Source: V6 News