జనసేన ఎంపీ కుమారుడిపై కారు ప్రమాదంలో కేసు నమోదు

జనసేన ఎంపీ కుమారుడిపై కారు ప్రమాదంలో కేసు నమోదు

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో అతివేగంగా కారు నడిపి యువతి మృతికి కారణమైన జనసేన ఎంపీ లింగమనేని రమేశ్‌ కుమారుడు సంజూశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగస్టు 16న భోజనం చేసి రోడ్డు దాటుతున్న భారతి ముఖి అనే యువతిని ఢీకొట్టడంతో ఆమె మృతి చెందింది. ప్రమాదం జరిగి నాలుగు రోజుల తర్వాత కేసు నమోదు చేయడంతో పోలీసులపై విమర్శలు వస్తున్నాయి.

Source: Zee Telugu News

More in Top Stories

Read the live feed on ZapIndies