ఇరాన్-అమెరికా ఒప్పందానికి భారత్ కీలకం: టెహ్రాన్ రాయబారి

ఇరాన్-అమెరికా ఒప్పందానికి భారత్ కీలకం: టెహ్రాన్ రాయబారి

ఇరాన్-అమెరికా మధ్య ఒప్పందం కుదరాలంటే భారత్ కీలక పాత్ర పోషించగలదని ముంబైలోని ఇరాన్ కాన్సుల్ జనరల్ సైద్ రజా మొసయెబ్ మొత్లాగ్ అన్నారు. భారత్కు ఇరు దేశాలను ఒప్పందానికి తీసుకురాగల శక్తి ఉందని, దౌత్య మార్గంలో పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పవచ్చని పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధిపై ట్రంప్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

Source: OneIndia Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies