విశాఖపట్నంలోని లిటిల్ గార్డెన్ ప్రైవేట్ పాఠశాలలో హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు ఆరేళ్ల విద్యార్థి ప్రణయ్ తేజ్ను తీవ్రంగా కొట్టడంతో అతను కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతిపై తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చేస్తున్నారు.
హోంవర్క్ చేయలేదని విద్యార్థిని కొట్టిన టీచర్, బాలుడి మృతి
Source: ABP Desam