వరలక్ష్మీ వ్రతం సందర్భంగా భక్తులు అమ్మవారి అనుగ్రహం కోసం ప్రార్థిస్తున్నారు. ఈ రోజున మహిళలు నోములు ఆచరించి అష్టైశ్వర్యాలను పొందుతారని నమ్మకం. స్నేహితులు, బంధువులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు కోట్స్, మెసేజెస్, HD ఫోటోలను పంచుకోవచ్చు.
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు, కోట్స్, HD ఫోటోలు
Source: Zee Telugu News