వరలక్ష్మి వ్రతం రేపు.. పూజా విధానం ఇదే

వరలక్ష్మి వ్రతం రేపు.. పూజా విధానం ఇదే

శ్రావణమాసంలో రెండో శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసి, పూజా మందిరంలో ముగ్గు వేసి, కలశం ఏర్పాటు చేయాలి. ముందుగా వినాయకుడిని పూజించి, ఆ తర్వాత వరలక్ష్మి అమ్మవారిని అవాహన చేసి, పసుపు, కుంకుమ, పూలు, నైవేద్యం సమర్పించాలి. వ్రత కథ చదివి, ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి.

Source: Zee Telugu News

More in Top Stories

Read the live feed on ZapIndies