ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయ డీఏఓ శ్రీనివాస్ రెడ్డిని అక్రమాస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆయనకు రూ.100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. 15 చోట్ల సోదాలు జరిపి భారీగా ఆస్తుల పత్రాలు, నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2009లోనూ ఇదే కేసు నమోదైంది.
ఏసీబీ వలలో డీఏఓ శ్రీనివాస్ రెడ్డి.. రూ.100 కోట్ల ఆస్తులు
Source: OneIndia Telugu