మహాబలిపురంలో జరిగిన 31వ దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ విభజన పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. దక్షిణాది రాష్ట్రాలను కలిపే కుప్పం మీదుగా బులెట్ ట్రైన్ ప్రతిపాదన చేశారు. 2047 నాటికి దక్షిణాదిని 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
దక్షిణాది జోనల్ కౌన్సిల్ భేటీలో చంద్రబాబు కీలక ప్రతిపాదనలు
Source: ABP Desam