తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు నిజంగా సలహాలు ఇస్తున్నారా లేదా అనే చర్చ మొదలైంది. వారు కేవలం అలంకార ప్రాయంగా ఉన్నారని, శాఖల సమీక్షల్లో పాల్గొనడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. 22-ఏ నిషేధిత భూముల నిర్ణయంపై విమర్శల నేపథ్యంలో ఈ ప్రశ్నలు తలెత్తాయి.
తెలంగాణ సలహాదారుల పాత్రపై ప్రశ్నలు
Source: NTV Telugu