భారత్, సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తూ గురువారం రెండు అవగాహన ఒప్పందాలు, ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చిపుచ్చుకున్నాయి. ఆహార భద్రత, సముద్ర వారసత్వం, టెలికమ్యూనికేషన్స్ రంగాల్లో సహకారం పెరగనుంది. సింగపూర్లో జరిగిన నాలుగో ఇండియా-సింగపూర్ మినిస్టీరియల్ రౌండ్టేబుల్లో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు
Source: NTV Telugu