జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక రక్షణ సహకారం, ఇండో-పసిఫిక్ ప్రాంత శాంతి, స్థిరత్వంపై చర్చించారు. మేక్ ఇన్ ఇండియాలో జపాన్ భాగస్వామ్యానికి అవకాశాలను మోదీ వివరించారు.
మోదీతో జపాన్ రక్షణ మంత్రి కీలక భేటీ
Source: News18 Telugu