న్యూఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద పెల్లెట్ గన్ బాధితుడు సాహిల్ లోచాబ్‌తో కలిసి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధర్నా చేశారు. సీజేపీ మార్చ్‌లో పెల్లెట్ గన్ల వాడకంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు వెళ్లమని కాంగ్రెస్ ప్రకటించింది.
పెల్లెట్ గన్ బాధితుడితో రాహుల్ గాంధీ ధర్నా
Source: Vaartha