తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు కొనసాగిస్తున్న కొండ సుశ్మిత, తన పోరాటం కాంగ్రెస్ పార్టీపై కాదని, సీఎంపైనే అని స్పష్టం చేశారు. పారకాల స్థానానికి అభ్యర్థిని ప్రకటించే హక్కు సీఎంకు లేదని, అది హైకమాండ్ నిర్ణయం కావాలని అన్నారు. టికెట్ రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు.
కొండ సుశ్మితపై టీపీసీసీ నోటీసుకు ధీమాగా స్పందన
Source: Gulte Telugu