మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోరగా, ఏపీ సీఎం చంద్రబాబు విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర సహకారం కోరారు. దక్షిణాది ఆర్థిక వృద్ధి, నీటి వివాదాలు, డీలిమిటేషన్ అంశాలపై చర్చించారు.
సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీలో రాష్ట్రాల సమస్యలపై చర్చ
Source: Mana Telangana