సచిన్ రికార్డు సమం చేసిన జో రూట్

సచిన్ రికార్డు సమం చేసిన జో రూట్

ఇంగ్లాండ్ స్టార్ జో రూట్ పాకిస్తాన్తో తొలి టెస్టులో 66 పరుగులు చేసి, టెస్ట్ క్రికెట్లో తన 68వ అర్ధశతకాన్ని నమోదు చేశాడు. దీంతో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక టెస్ట్ హాఫ్ సెంచరీల రికార్డును సమం చేశాడు. కేవలం 264 ఇన్నింగ్స్లలోనే ఈ ఘనత సాధించడం విశేషం.

Source: telugutimes.net

More in Sports

Read the live feed on ZapIndies