బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సింధు ఓటమి

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సింధు ఓటమి

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు ప్రీ క్వార్టర్స్‌లో చైనా షట్లర్ వాంగ్ జి యి చేతిలో 11-21, 21-15, 17-21 తేడాతో ఓడిపోయింది. దాదాపు 90 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఆమె ఆరో పతకం సాధించాలన్న కల చెదిరింది. డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్, ట్రీసా-గాయత్రి జోడీలు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి.

Source: Vaartha

More in Sports

Read the live feed on ZapIndies