రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కేంద్రం నుంచి రాజకీయ అనుమతి లభించకపోవడంతో రద్దయింది. యూకే పర్యటనకు అనుమతి లభించగా, అమెరికా పర్యటనకు మాత్రం క్లియరెన్స్ ఇవ్వలేదు. దీనిపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ప్రతిపాదిత కార్యక్రమాలను కొనసాగించేందుకు అధికారుల బృందాన్ని అమెరికాకు పంపాలని నిర్ణయించారు.

Source: Asianet Telugu

More in Politics

Read the live feed on ZapIndies