దక్షిణాది రాష్ట్రాలే దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమని, జీడీపీలో వాటా 30 శాతం పైగా ఉందని తమిళనాడు సీఎం విజయ్ అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో డీలిమిటేషన్, నీట్ మినహాయింపు, కావేరి జలాల అంశాలను లేవనెత్తారు. జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలను డీలిమిటేషన్తో శిక్షించవద్దని డిమాండ్ చేశారు.
దక్షిణాది రాష్ట్రాలే దేశ ఆర్థికాభివృద్ధికి కీలకం: సీఎం విజయ్
Source: Vaartha