శాస్త్రవేత్తలు, చరిత్రకారులు ఎన్నో పరిశోధనలు చేసినా కొన్ని రహస్యాలు మాత్రం అంతుచిక్కకుండా మిగిలిపోయాయి. 1959లో రష్యాలోని ఉరల్ పర్వతాల్లో స్కీయింగ్‌కు వెళ్లిన తొమ్మిది మంది మరణం, వోయ్నిచ్ మాన్యుస్క్రిప్ట్, మేరీ సెలెస్టే నౌక, అమీలియా ఇయర్‌హార్ట్ అదృశ్యం, నాజ్కా లైన్స్, టావోస్ హమ్, బ్లాక్ డాలియా హత్య కేసు వంటివి ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి.
ప్రపంచంలో ఇప్పటికీ పరిష్కారం కాని 7 మిస్టరీలు
Source: Asianet Telugu