మనిషి కన్ను 576 మెగాపిక్సెల్స్ సామర్థ్యం కలిగి ఉంటుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా, ఇది కేవలం అంచనా మాత్రమే. కంటి నిజమైన రిజల్యూషన్ కాదు. కంటిలో 12 కోట్ల రాడ్ కణాలు, 60 లక్షల కోన్ కణాలు ఉంటాయి. కెమెరా, కన్ను పని విధానం పూర్తిగా భిన్నం.
మనిషి కన్ను ఎన్ని మెగాపిక్సెల్స్? నిజం ఏమిటి?
Source: Asianet Telugu