కరీనా కపూర్ జిమ్ నుంచి బయటకు వస్తున్న వీడియో వైరల్ కావడంతో ఆమె మూడోసారి గర్భవతి అయి ఉండొచ్చని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. వీడియోలో బేబీ బంప్ కనిపించడం, సెక్యూరిటీ ప్రత్యేక రక్షణ ఇవ్వడం చర్చకు కారణమయ్యాయి. అయితే ఈ పుకార్లపై కరీనా, సైఫ్ ఇంకా స్పందించలేదు.
కరీనా కపూర్ మళ్లీ ప్రెగ్నెంటా? జిమ్ వీడియోతో చర్చ
Source: Asianet Telugu