మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘విశ్వంభర’ నుంచి స్పెషల్ పోస్టర్, ఒరిజినల్ సౌండ్ ట్రాక్ విడుదలయ్యాయి. పోస్టర్‌లో చిరంజీవి మాస్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ తదితరులు నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
చిరంజీవి బర్త్‌డే స్పెషల్‌గా ‘విశ్వంభర’ పోస్టర్, OST విడుదల
Source: Vaartha