FSSAI నోటీసులు: నెస్లే, కోకా-కోలాతో సహా 150కి పైగా సంస్థలకు

FSSAI నోటీసులు: నెస్లే, కోకా-కోలాతో సహా 150కి పైగా సంస్థలకు

ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై FSSAI దేశవ్యాప్తంగా మెరుపు తనిఖీలు చేపట్టింది. నెస్లే, పెప్సికో, కోకా-కోలా వంటి దిగ్గజాలకు 150కి పైగా నోటీసులు జారీ చేయగా, KFC, మెక్‌డొనాల్డ్స్ వంటి ఫుడ్ సర్వీస్ సంస్థలకు 30కి పైగా నోటీసులు ఇచ్చింది. డోమినోస్ 5 లైసెన్సులు, అమెజాన్ వేర్‌హౌస్ లైసెన్స్ రద్దు చేశారు.

Source: Samayam Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies