వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈడీ హైదరాబాద్, కడపలో ఏడు చోట్ల సోదాలు నిర్వహించింది. అవినాష్ రెడ్డి ఇంటి నుంచి రూ.24 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది.
వైఎస్ వివేకా హత్య కేసులో ఈడీ సోదాలు
Source: Webdunia Telugu