హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కూలి పలువురు మృతి చెందారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్, సీఎంసీ కమిషనర్ శ్రీజన, అదనపు డైరెక్టర్ వర్ల పాపయ్య ఘటనా స్థలాన్ని సందర్శించారు. 50 గజాల స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడమే ప్రమాదానికి కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని, బిల్డర్లు స్వయంగా ఖాళీ చేయాలని హెచ్చరించారు.
గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కూలి ప్రమాదం
Source: Gulte Telugu