వంటలో నూనెను అవసరమైనంత మాత్రమే వాడాలనుకునేవారికి అమెజాన్లో 2-ఇన్-1 గ్లాస్ ఆయిల్ డిస్పెన్సర్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 699 కాగా, 57 శాతం డిస్కౌంట్తో రూ. 299కి లభిస్తుంది. 500 మి.లీ సామర్థ్యం గల ఈ బాటిల్తో నూనెను పోయడం, స్ప్రే చేయడం రెండూ చేయవచ్చు. ఎయిర్ ఫ్రైయర్, సలాడ్, బేకింగ్ వంటి వంటల్లో ఇది ఉపయోగపడుతుంది.
వంట నూనెను నియంత్రించే 2-ఇన్-1 గ్లాస్ ఆయిల్ స్ప్రేయర్ అమెజాన్లో
Source: Asianet Telugu