హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు ఓటమి

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు ఓటమి

హాకీ ప్రపంచకప్‌ 2026లో భారత్ ఆతిథ్య నెదర్లాండ్స్ చేతిలో 3-1 తేడాతో ఓటమి పాలైంది. తొలి రెండు క్వార్టర్లలో గోల్‌లు లేకపోయినా, చివరి రెండు క్వార్టర్లలో నెదర్లాండ్స్ దూకుడు పెంచింది. హర్మన్‌ప్రీత్ సింగ్ ఒక గోల్ చేసినా, చివరి 15 నిమిషాల్లో భారత్ తడబడటంతో పరాజయం తప్పలేదు.

Source: NTV Telugu

More in Sports

Read the live feed on ZapIndies