వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో త్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్ జోడీ సెమీఫైనల్లో ఓడినా కాంస్య పతకం సాధించింది. ప్రపంచ నంబర్ 1 చైనా జోడీ చేతిలో 21-18, 13-21, 8-21తో ఓటమి పాలైనా, 2011 తర్వాత మహిళల డబుల్స్లో భారత్కు తొలి పతకం అందించింది.
తెలుగు తేజం గాయత్రీ-త్రీసాకు చారిత్రాత్మక కాంస్యం
Source: ABP Desam