గల్ఫ్ దేశాలు మార్చి 1 నుంచి జూలై 13 వరకు 20 వేల మందికి పైగా పాకిస్థానీలను డిపోర్ట్ చేశాయి. భద్రతా ఆందోళనలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనలు, క్రిమినల్ కేసులు కారణాలుగా పేర్కొన్నాయి. సౌదీ అరేబియా అత్యధికంగా 15,500 మందిని, యూఏఈ 3,803 మందిని బహిష్కరించాయి. ఈ వివరాలను పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో వెల్లడించారు.
గల్ఫ్ దేశాల నుంచి 20 వేల మంది పాకిస్థానీల డిపోర్ట్
Source: NTV Telugu