తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు, ఉద్యోగులకు ఆగస్టు 23, 26, 28, 30 తేదీల్లో సెలవులు రానున్నాయి. ఆగస్టు 27న సెలవు తీసుకుంటే ఐదు రోజుల లాంగ్ వీకెండ్ పొందే అవకాశం ఉంది. మిలాద్ ఉన్ నబీ, రాఖీ పౌర్ణమి పండుగలు, ఆదివారాలు ఈ సెలవులకు కారణం.
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు వరుస సెలవులు
Source: Zee Telugu News