రాఖీ పౌర్ణిమ సందర్భంగా అమెజాన్ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 70% వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ప్రైమ్ సభ్యులకు అదనంగా 5% తగ్గింపు, వేగవంతమైన డెలివరీ లభిస్తుంది. రూ.19 నుంచి 500 రకాల రాఖీలు, రూ.99 నుంచి స్వీట్లు అందుబాటులో ఉన్నాయి.
అమెజాన్ రాఖీ సేల్: 70% వరకు డిస్కౌంట్లు
Source: Vaartha