తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధర భారీగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ. 2,70,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,63,090గా స్థిరపడింది. నిపుణుల అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో మార్కెట్ పరిస్థితులు ఇలాగే ఉండే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర భారీగా పెరుగుదల
Source: Vaartha