తెలుగు మాట్లాట 2026 పోటీలు చార్లెట్లో వైభవంగా ముగిశాయి

తెలుగు మాట్లాట 2026 పోటీలు చార్లెట్లో వైభవంగా ముగిశాయి

అమెరికాలోని చార్లెట్లో సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో జరిగిన ‘తెలుగు మాట్లాట 2026’ అంతర్జాతీయ పోటీలు విజయవంతంగా ముగిశాయి. అమెరికా, కెనడాల నుంచి 200 మందికి పైగా చిన్నారులు తుది పోటీల్లో పాల్గొన్నారు. ప్రాథమిక స్థాయిలో 3,500 మంది పోటీ పడగా, విజేతలకు బహుమతులు అందజేశారు.

Source: Vaartha

More in Entertainment

Read the live feed on ZapIndies