బోనాల పండుగ సందర్భంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి నియోజకవర్గంలోని పలు అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హుడా సాయినగర్లో జరిగిన రేణుక ఎల్లమ్మ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజల సుఖసంతోషాల కోసం అమ్మవారిని ప్రార్థించారు.
బోనాల సందడిలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
Source: HMTV