గుడ్డులోని పచ్చసొన తినడానికి ఇష్టపడని వారి కోసం ఎగ్ స్క్రంబ్లర్ షేకర్ అందుబాటులోకి వచ్చింది. ఈ చిన్న కిచెన్ టూల్ గుడ్డులోని పచ్చసొన, తెల్లసొనను సమానంగా కలిపి ఒకే రంగు, టెక్స్చర్తో తయారు చేస్తుంది. దీని వల్ల పిల్లలకు పచ్చసొనలోని ప్రోటీన్ అందించవచ్చు. అమెజాన్లో రూ. 923కి లభిస్తోంది.
గుడ్డులో పచ్చసొన వేరు చేసే అలవాటుకు చెక్ పెట్టే ఎగ్ స్క్రంబ్లర్ షేకర్
Source: Asianet Telugu