దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు 6% క్షీణించినా, హైదరాబాద్‌లో మాత్రం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 15% వృద్ధి నమోదైంది. ప్రాప్‌టైగర్ నివేదిక ప్రకారం, హైదరాబాద్‌లో 13,196 ఇళ్లు అమ్ముడయ్యాయి. పశ్చిమాసియా సంక్షోభం, ఏఐ ప్రభావంతో కొనుగోలుదార్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని నివేదిక పేర్కొంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో 15% వృద్ధి
Source: telugutimes.net