‘ఇరుముడి’ హిట్.. రవితేజ ప్రశంసలు

‘ఇరుముడి’ హిట్.. రవితేజ ప్రశంసలు

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. చెన్నైలో జరిగిన ప్రెస్మీట్లో రవితేజ మాట్లాడుతూ ఈ సినిమా తన కెరీర్కు కీలకమని, క్లైమాక్స్లో జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ అందరినీ కదిలిస్తుందని అన్నారు. డైరెక్టర్ శివ నిర్వాణ కథలో డివోషనల్, ఫ్యామిలీ, క్రైమ్ అనే మూడు లేయర్లు ఉన్నాయని చెప్పారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies