కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తన రాజకీయ ప్రయాణం గురించి వెల్లడించారు. అమెరికాలో సుఖసంతోషాల జీవితం వదిలి రాజకీయాల్లోకి రావాలని అనుకున్నప్పుడు పదిమందిలో పదిమందీ వద్దన్నారని, కానీ మార్పు తీసుకురావాలన్న ఆలోచనే తన జీవితాన్ని మార్చేసిందని చెప్పారు. తొలి ప్రయత్నంలోనే గుంటూరు లోక్సభ స్థానంలో భారీ మెజారిటీతో గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు.
పెమ్మసాని ప్రయాణం: అందరూ వద్దన్నా ఒక ఆలోచనే మార్చేసింది
Source: Gulte Telugu