ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో ఈడీ మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును హైదరాబాద్లో అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఆయన కుమారుడు సునీల్తో పాటు రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్ట్ అయ్యారు. కారుమూరి నాలుగో నిందితుడిగా అరెస్ట్ కావడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది.
ఏపీ మద్యం కుంభకోణం: మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
Source: Zee Telugu News