జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావును ఖరారు చేశారు. ప్రస్తుతం జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా సమన్వయకర్తగా ఉన్న ఆయన మార్చిలో ముగియనున్న పదవీకాలం నేపథ్యంలో పోటీ చేస్తారు.
ఖమ్మం-నల్లగొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గడల శ్రీనివాసరావు
Source: Vaartha