తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ప్రస్తుతం 1,800కు పైగా చికిత్సలు పరిధిలో ఉన్నాయి. గుండె, క్యాన్సర్, కిడ్నీ వంటి ఖరీదైన చికిత్సలకు ఈ పథకం ఆర్థిక భరోసా కల్పిస్తుంది. నెట్వర్క్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఆరోగ్యశ్రీ కవరేజ్ రూ.10 లక్షలకు పెంపు
Source: Asianet Telugu