రెనో తన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్‌కు భారీ నవీకరణ సిద్ధం చేస్తోంది. బ్రెజిల్‌లో టెస్టింగ్ సమయంలో కనిపించిన 2027 క్విడ్ పెట్రోల్ వేరియంట్ డిజైన్ వివరాలు లీకయ్యాయి. క్విడ్ ఈ-టెక్ స్ఫూర్తితో కొత్త ఫ్రంట్ గ్రిల్, టీఎఫ్‌టీ డిస్‌ప్లే, టచ్‌స్క్రీన్ కలిగి ఉంది. ఇంజిన్‌లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని సమాచారం.
2027 రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్ స్పై చిత్రాలు లీక్
Source: HMTV