మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో వంకాయ కూర, చపాతీలు తిన్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆకస్మికంగా మరణించారు. బాలికల మృతిపై అనుమానాలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్మార్టం, ఫోరెన్సిక్ నివేదికల తర్వాత మరణానికి కారణాలు తెలియనున్నాయి.
వంకాయ కూర తిని ముగ్గురు చెల్లెళ్లు మృతి
Source: Zee Telugu News